నాదెండ్ల:మండలంలోని గణపవరం సీఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రియ విద్యాలయంలో ఒకటో తరగతిలో చేరేందుకు, విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సునీతాసింగ్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకూ ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నాటికి ఆరేళ్లు నిండి ఉండాలన్నారు.
కేంద్రీయ విద్యాలయంలో దరఖాస్తులు
Related Posts
టొయోటాను ఆదరించాలి.
SAKSHITHA NEWS టొయోటాను ఆదరించాలి.పెద్దపాడులో మోడి టొయోటా గ్రామీణ మహోత్సవంప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్శ్రీకాకుళంటొయోటా కార్లు అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ధరకు అందిస్తూ నాణ్యతలో మంచి ప్రమాణాలు పాటిస్తున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. మండలంలోని పెద్దపాడులోని రామిగెడ్డ…
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు
SAKSHITHA NEWS విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్ : స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ…