AP ఏపీకి చెందిన ప్రిన్సిపల్ దారుణ హత్య
ఏపీలోని ఒంగోలుకు చెందిన రాజేష్ అసోంలో దారుణ హత్యకు గురయ్యారు. రాజేష్ అసోంలోని శివసాగర్‌లోని ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్, లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థికి కెమెస్ట్రీలో తక్కువ మార్కులు రావడంతో పాటు ప్రవర్తన బాలేదని మందలించారు. దాంతో ఆ విద్యార్థి కక్ష పెంచుకున్నాడు. రాజేష్ క్లాస్ చెబుతున్న సమయంలో ఆ విద్యార్థి కత్తితో దాడి చేశాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో రాజేష్ మరణించారు.
AP ఏపీకి చెందిన ప్రిన్సిపల్ దారుణ హత్య
Related Posts
ఓం నమో వెంకటేశాయ నమః
SAKSHITHA NEWS ఓం నమో వెంకటేశాయ నమః తిరుపతి వెంకన్న సేవలో ఎమ్మెల్యే “శంకరుడు” ఏడుకొండలస్వామిని దర్శించుకున్న ఎమ్మేల్యే “వీర్లపల్లి శంకర్” మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, అభిమానులు కలియుగ దైవం ఏడుకొండల స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో…
విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ !
SAKSHITHA NEWS విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ ! విడదల రజనీ మంత్రి పదవిని అడ్డం పట్టుకుని పోలీసు, మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు దండుకున్న పాపాలు పండిపోయాయి. అధికారం పోవడంతో డబ్బులు ఇచ్చిన…