SAKSHITHA NEWS

Another sensational thing that came to light in the NEET paper leak case

నీట్ పేపర్ లీక్ కేసులో వెలుగులోకి వచ్చిన మరో సంచలన విషయం.. రూ.30 లక్షలు తీసుకొని NEET క్వశ్చన్ పేపర్ లీక్

30 లక్షలు తీసుకొని ఒక రోజు ముందే ప్రశ్నాపత్రాన్ని NEET పేపర్ లీక్ చేసినట్లు ఒప్పుకున్న అమిత్ ఆనంద్

దానాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో JE సికందర్‌తో కలిసి రూ.30 లక్షలు తీసుకొని ప్రశ్నా పత్రంతో పాటు సమాధానాలను నలుగురికి ఇచ్చినట్టు పోలీసుల అంగీకార పత్రంలో వెల్లడించాడు.

అమిత్ ఆనంద్ ఫ్లాట్లో జవాబు పత్రం కాలిపోయిన అవశేషాలను కూడా గుర్తించిన పోలీసులు

WhatsApp Image 2024 06 20 at 11.46.23

SAKSHITHA NEWS