SAKSHITHA NEWS

అన్నా చెల్లెల అనురాగ బంధానికి ప్రతీక రక్ష బంధన్…!

సబీహా గౌసుద్దీన్

రాఖీ పౌర్ణమి సందర్భంగా అల్లాపూర్ డివిజన్ పరిధిలోని మహిళ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ కి మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అన్నా చెల్లెల అనురాగ బంధానికి, అక్క తమ్ముళ్ల ఆప్యాయత బంధానికి ప్రతీక రక్ష బంధన్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లాపూర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, పుష్పలత రెడ్డి, మహిళా ప్రధాన కార్యదర్శి నజ్మా, లక్ష్మమ్మ, సత్యమ్మ, యస్ లక్ష్మి, రేవతి, లక్ష్మి, పర్వీన్ సుల్తానా, తాజ్ బి, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS