ముత్తుకూరులో అన్న క్యాంటీన్
రూ.65 లక్షలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ముత్తుకూరులోని బస్టాండ్ సెంటరులో క్యాంటీన్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
శిథిలావస్థలో ఉన్న ఆర్ అండ్ బీ అతిథి గృహానికి అదానీ కృష్ణపట్నం పోర్టు సీఎస్ఆర్ నిథులతో పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని ప్రకటించిన సోమిరెడ్డి
తహసీల్దార్ కార్యాలయం వెనుక ప్రాంతంలో కృష్ణపట్నం శ్రీ సిద్ధేశ్వర, శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానాల నిధులతో కళ్యాణ మండపం నిర్మాణానికి స్థల పరిశీలన