మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్-2 శ్రీ శ్రీ శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి శ్రీ శ్రీ శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి మరియు ఆదిత్యాది నవగ్రహ నాగసుబ్రహ్మణ్య ఓష్ఠ యంత్ర ధ్వజస్వభం శిఖర ప్రతిష్టా మహోత్సవం లో భాగంగా ఆంజనేయస్వామి మరియు ఆదిత్యాది నవగ్రహ నాగసుబ్రహ్మణ్య స్వామీ వార్లకి ధాన్యాధివాసం ల లో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్ ,స్థానిక డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సుబ్బారెడ్డి ,ఆలయ కమిటీ సభ్యులు , కాలనీ వాసులు,ఇతర ముఖ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు..
ఆంజనేయస్వామి మరియు ఆదిత్యాది నవగ్రహ నాగసుబ్రహ్మణ్య ఓష్ఠ యంత్ర ధ్వజస్వభం శిఖర ప్రతిష్టా మహోత్సవం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…