మంబాపూర్ లో అంగరంగ వైభవంగా బోనాలు

మంబాపూర్ లో అంగరంగ వైభవంగా బోనాలు

SAKSHITHA NEWS

మంబాపూర్ లో అంగరంగ వైభవంగా బోనాలు
ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్

గుమ్మడిదల

గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే బోనాల పండుగలు సంస్కృతి సాంప్రదాయాలకు చిన్నహాలని అన్నారు.


SAKSHITHA NEWS