
రేపటి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట..
ఎండల తీవ్రత దృష్ట్యా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకు అంగన్వాడి కేంద్రాలను నిర్వహించాలని ఆదేశం

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app