SAKSHITHA NEWS

సోమవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్ధేశించి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్ధుల్ నజీర్ ప్రసంగించనున్నారు.

ఈ నెల 6వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు.

సభ కార్యక్రమాలు ఎన్ని రోజుల నిర్వహించాలనే అంశంపై 5వ తేదీన జరిగే బిఏసి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.