ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించినఅనసూయ సీతక్కsitakka

ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించినఅనసూయ సీతక్కsitakka

SAKSHITHA NEWS

ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్కsitakka

  • అమరవీరుల స్థూపం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఇంచార్జీ మంత్రి సీతక్క

ఇంద్రవెల్లి
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి అమరుల స్థూపం చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఇంచార్జీ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క ఈ కార్యక్రమంలో మంత్రి వెంట MLA వేడ్మ బొజ్జు తో పాటు జిల్లా కలెక్టర్ మరియు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

sitakka

SAKSHITHA NEWS