SPEAKER స్పీకర్ అయ్యన్నతో సమావేశమైన అనకాపల్లి జిల్లా కలెక్టర్
…………………………………………………………
సాక్షిత : అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నీ నర్సీపట్నం అయ్యన్న నివాసంలో మర్యాదపూర్వకంగాకలిసారు.నర్సీపట్నం అభివృద్ధి మరియు సమస్యలపై కలెక్టర్ విజయ కృష్ణన్ తో స్పీకర్ అయ్యన్న చర్చించారు.నర్సీపట్నం గబ్బాడ ఇసుక రీచ్ పై వీలైనంత త్వరగా సమగ్ర విచారణ జరిపించాలి.నర్సీపట్నం మునిసిపాలిటీలో పారిశుద్ధం అస్తవ్యస్తంగా ఉంది.జేసిబి, కాంపాక్ట్ రిపేరు అయ్యే కొన్ని నెలలు అవుతున్న ఇప్పటికీ రిపేరు కాకపోవడం వల్ల మునిసిపాలిటీ ఆధాయం కు నష్టం.అద్దె జేసిబిలు ద్వారా రోజుకు 2,000 రూపాయలు అద్దె చెల్లిస్తున్నట్లు మునిసిపాల్ కమిషనర్ రవి బాబు తెలిపారు.ఇప్పటివరకు ఇచ్చిన అద్దె డబ్బులతో కొత్త జేసిబిలు వస్తాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.నర్సీపట్నం మున్సిపాలిటీ పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ కు సూచించారు.నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి పూర్వ వైభవం తీసుకురావడానికిచర్యలు.వేములపూడి గర్ల్స్ హాస్టల్ లో సరైన బాత్రూమ్ లు లేక విద్యార్థినిలు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.తక్షణమే బాత్రూమ్ లు ఏర్పాటు చేయాలని సూచన.నర్సీపట్నం మున్సిపాలిటీ పరిసర ప్రాంతం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ విజయ కృష్ణన్ హామీ.
వారితో పాటు నర్సీపట్నం ఆర్డిఓ జయరాం మున్సిపల్ కమిషనర్ రవిబాబు పాల్గొన్నారు
SPEAKER స్పీకర్ అయ్యన్నతో సమావేశమైన అనకాపల్లి జిల్లా కలెక్టర్
Related Posts
ఐఐటి మద్రాసుతో ఎపి ప్రభుత్వం కీలక ఒప్పందాలు
SAKSHITHA NEWS ఐఐటి మద్రాసుతో ఎపి ప్రభుత్వం కీలక ఒప్పందాలు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యం మంత్రి నారా లోకేష్ సమక్షంలో 8 విభాగాల ఒప్పందం అమరావతి: అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరం తీర్చిదిద్దడంతోపాటు వివిధ రంగాల్లో అధునాతన సాంకేతికత, పరిశోధనల ఫలాలను…
వంద కేజీల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వారు కంపోస్టుగా మార్చండి.. కమిషనర్ ఎన్.మౌర్య
SAKSHITHA NEWS వంద కేజీల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వారు కంపోస్టుగా మార్చండి.. కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి నగరంలో వంద కేజీల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్స్ (బల్క్ జనరేటర్స్) వారు తడిచెత్తను…