ఏమాత్రం చలించని టౌనప్లానింగ్ అధికార యంత్రాంగం
ఈ నెల 13 వ తారీకు నాడు వచ్చిన కాదనానికి ఎ మాత్రం స్పందించని అధికారులు గతంలో పలు పత్రికలలో ఇక్కడి అధికారి మీద ఎనో వార్తలు వచ్చిన ఆ అధికారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని అంటున్న స్థానికులు సూరారం పరిధిలో అక్రమ షెడ్లు, అనుమతులు లేని బహుళ అంతస్థులు వీటిని పటించుకునే నాధుడే లేడా అంటున్న స్థానికులు అధికారులు లంచాలు తీసుకొని వాటిని పటించుకోవడం లేదు అని బహటంగానే చెబుతున్న స్థానికులు రోజు రోజు కి పెరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారుల ఆస్తులు, బ్యాంకు బాలన్స్ లు అంటున్న ప్రజలు నిఘా వ్యవస్థ కొరవడింది అంటున్న ప్రజలు
ఏమాత్రం చలించని టౌనప్లానింగ్ అధికార యంత్రాంగం
Related Posts
అంబెడ్కర్ ని అవమానించింది కాంగ్రెస్సే
SAKSHITHA NEWS అంబెడ్కర్ ని అవమానించింది కాంగ్రెస్సే … మోడీజీ హాయంలోనే అంబెడ్కర్ కు అరుదైన గౌరవం..సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్… SAKSHITHA NEWS
అమితాషాను పార్లమెంట్ నుండి వెంటనే బర్తరఫ్ చేయాలి *
SAKSHITHA NEWS అమితాషాను పార్లమెంట్ నుండి వెంటనే బర్తరఫ్ చేయాలి *సాక్షిత ధర్మపురి ప్రతినిధి:- పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ప్రభుత్వ విప్ &ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు…