అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలం యంగనపల్లి గ్రామం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యకు నిరసిస్తూ బాబు కి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష చేస్తున్న యంగన్నపల్లి సర్పంచ్ భరత్; ఎంపీటీసీ ధనుంజయ; మాజీ సర్పంచ్ నాగన్న చౌదరి; సుధాకర్ నాయుడు; పరమేష్ మరియు తెలుగుదేశంపార్టీ నాయకులు కార్యకర్తలకు తెలుగుదేశంపార్టీరాష్ట్రకార్యదర్శి వెంకటశివుడుయాదవ్ మద్దతుగా రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో గుత్తి మాజీ పట్టణ అధ్యక్షుడు నరేంద్ర చౌదరి; మాజీ సర్పంచ్ సుంకన్న; తెలుగు యువత నాయకులు సుధాకర్ నాయుడు; వాల్మీకి రాము; రాజు మరియు ఇతర తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
బాబు కి తోడుగా
Related Posts
కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం
SAKSHITHA NEWS కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం..!! భవిష్యత్తులో భట్టినే సీఎం కానున్నారని అసెంబ్లీలో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. బ్లాక్ షర్ట్స్ వేసుకుని.. బీఆర్ఎస్…
గణపవరం లో నివాసం ఉంటున్న
SAKSHITHA NEWS గణపవరం లో నివాసం ఉంటున్న గోపి కుమార్తె భవానీ ఆరోగ్యం బాగోలేదని చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చొరవతో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఆపరేషన్ చేయించినారు. పాపని పరామర్శించి ఖర్చుల నిమిత్తం పది వేల రూపాయలు అందజేసిన చిలకలూరిపేట…