సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధి ఆర్కే సొసైటీ లోని బస్తీ దవాఖానా ఎదురుగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ హరితహారంలో భాగంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తన మరియు స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మానవాళికి అవసరమైన ఆక్సిజన్ తయారీకి చెట్లు మార్గదర్శనంగా దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ దవఖాన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తన, చాంద్ సబ్, అబ్దుల్ రజాక్, నరసింహ, ఎస్సీ సెల్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్, అబ్దుల్ హమీద్, మహమూద్, ఇస్మాయిల్, నర్సింహా, హుస్సేన్, శివ, యోగి, మల్లేష్, కృష్ణ, బాలయ్య, ఎల్లం, రవీందర్ రెడ్డి, మల్లికార్జున్, రక్తపు సుధాకర్, గణపతి, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, లక్ష్మి, పర్వీన్ సుల్తానా, గీత, అనురాధ, లక్ష్మి, హుస్సేన్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
అల్లాపూర్ డివిజన్ పరిధి ఆర్కే సొసైటీ లోని బస్తీ దవాఖానా
Related Posts
కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 11 మంది
SAKSHITHA NEWS కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 11 మంది లబ్ధిదారులకు 11,01,276/- పదకొండు లక్షల ఒక వెయ్యి రెండు వందల డెబ్భై ఆరు రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపేణా లబ్ధిదారులకు అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి…
రూ.04 కోట్ల 04 లక్షల 20 వేల రూపాయలతో సీసీ రోడ్ల
SAKSHITHA NEWS రూ.04 కోట్ల 04 లక్షల 20 వేల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన :- PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర , సంతులిత అభివృద్దే నా ధ్యేయంగా పనిచేస్తాను. ప్రతి…