SAKSHITHA NEWS

డ్రైనేజీ శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొన్న బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్.
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ ఇందిరా నగర్ లో 10. 50 లక్షల నిధులతో డ్రైనేజీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ . ఈ కార్యక్రమంలో వారితో పాటు డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ , స్థానిక కార్పొరేటర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ , కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్ , సుమన్ నాయక్ , కోఆప్షన్ మెంబెర్ బ్రహ్మయ్య గౌడ్ కంటెస్టెడ్ కార్పొరేటర్ కొత్త ప్రభాకర్ గౌడ్ ,తదితరులు పాల్గొనడం జరిగింది


SAKSHITHA NEWS