తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం * తలపెట్టిన 6 గ్యారెంటీ ల పథకాలలో చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ…., 500/- రూ లకు గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం,రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం క్రింద పది లక్షల భీమా, 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ సౌకర్యం… ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల లోపే హామీలను నెరవేర్చుతున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్బంగా అధినేతలకు కృతజ్ఞతలు తెలియచేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ కు
అయిజ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాస్టర్ మధుకుమార్ ఆధ్వర్యంలో… అయిజ పట్టణ పాతబస్టాండ్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఘనంగా పాలాభిషేకం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో…. రాష్ట్ర అధికార ప్రతినిధి మాస్టర్ శేక్షావలి ఆచారి, కౌన్సిలర్ గిత్తల దేవరాజు, రాణెమ్మ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివుడు, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి సి. మధు,ఎస్. టి. సెల్ జిల్లా కార్యదర్శి శివ, టౌన్ ఎస్. టి. సెల్ అధ్యక్షులు వెంకటేష్,పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు శాలి పైల్వాన్ పట్టణ అధ్యక్షుడు ఉప్పరి బసవరాజు తెలుగు బీచ్పల్లి షఫీ వీరేషు ఆటో అబ్దుల్లా ఈరన్న వెంకటేశు తెలుగు వీరన్న సీనియర్ నాయకులు జానయ్య, జిల్లా & పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, టి. నర్సింహులు,నజీర్ అహ్మద్,చంటి,దూద్ భాష,పరమేష్,వై. మధు, కొండ,ఖాజా, ఖాదర్ తదితర పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP