బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ.. క్లారిటీ
బెంగళూరులోని ఓ ఫామ్ హౌజ్ లో నిర్వహించిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. దీనికి తెలుగు నటీమణులు, ప్రముఖులు హాజరయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో 25 మందికి పైగా యువతులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తుండటంతో ఆమె క్లారిటీ ఇచ్చారు. ‘నేను హైదరాబాద్లోనే ఉన్నాను. ఇక్కడే చిల్ అవుతున్నాను. బెంగళూరు వెళ్లలేదు’ అని క్లారిటీ ఇచ్చారు
బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ.. క్లారిటీ
Related Posts
కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి.
SAKSHITHA NEWS కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి. సన్మానం చేసిన చేవెళ్ల న్యాయవాదులు. చేవెళ్ల : మట్టిలో పుట్టిన మాణిక్యంలాగా పరిశుద్ధ కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తి కూతురు కాలోజీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. చేవెళ్ల గ్రామంలో…
చైతన్య జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు
SAKSHITHA NEWS చైతన్య జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు శంకర్పల్లి: శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని చైతన్య జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలను కళాశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. కళాశాల విద్యార్థినులు బతుకమ్మ ఆడి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ…