నటుడు, TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌

నటుడు, TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌

SAKSHITHA NEWS

నటుడు, TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌

కీలకవ్యాఖ్యలు
తమిళనాడులో డ్రగ్స్‌ విక్రయాలు పెరిగిపోయాయి

యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు

తండ్రిగా,పార్టీఅధ్యక్షుడిగా నాకు భయమేస్తుంది-విజయ్

డ్రగ్స్‌ అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..

యువత కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి-విజయ్

సోషల్‌మీడియాలో మన పార్టీపై దుష్ప్రచారంచేస్తున్నారు

అసత్య ప్రచారాన్ని తమిళనాడు ప్రజలు తిప్పికొట్టాలి

రాజకీయాల్లో మన వాదన బలంగా వినిపించాలి-విజయ్

నటుడు, TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌

SAKSHITHA NEWS