SAKSHITHA NEWS

కబ్జాలపై చర్యలు తీసుకోవాలి

హైడ్రా కమీషనర్ రంగనాథ కు విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు

ఉప్పల్,మేడ్చల్ నియోజకవర్గాల పరిధిలో చెరువులు, నాలాలు,ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమీషనర్ రంగనాథ్ కు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, ఉప్పల్ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS