ఓటర్లకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆధార్ లేకపోయినా ఓటు వేయొచ్చని తేల్చిచెప్పింది. చెల్లుబాటయ్యే ఏ గుర్తింపు కార్డునైనా అనుమతిస్తామని పేర్కొంది. ఆధార్ లేనివారిని ఓటు వేయకుండా అడ్డుకోమని తెలిపింది. కాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై అవగాహన పెంచేందుకు ఈసీ ప్రయత్నిస్తోంది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు: ఈసీ.
Related Posts
ఛత్తీస్-ఘడ్ బీజాపూర్ జిల్లాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్-ఘడ్ పర్యటన.
SAKSHITHA NEWS ఛత్తీస్-ఘడ్ బీజాపూర్ జిల్లాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్-ఘడ్ పర్యటన. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో కొనసాగుతున్న అమిత్ షా పర్యటన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బీజాపూర్ జిల్లాలోని గుండం గ్రామానికి చేరుకున్న అమిత్ షా గుండం…
మరో ఎన్కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల హతం
SAKSHITHA NEWS మరో ఎన్కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల హతం ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భాష కూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండ్ర అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది.. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన…