చంద్రబాబును కలసి మాట్లాడాలని వచ్చిన ఓ మహిళ…

SAKSHITHA NEWS

A woman came to talk to Chandrababu...

చంద్రబాబును కలసి మాట్లాడాలని కడప జిల్లా మదనపల్లి నుంచి వచ్చిన ఓ మహిళ…

విజయవాడలో బాబు కాన్వాయ్ వెళుతుండగా పరిగెత్తుకుంటూ కాన్వాయని వెంబడించిన మహిళ..

తనకు ఆరోగ్యం బాగాలేదని.. ప్రభుత్వం ద్వారా వైద్యసాయం అందించాలని చంద్రబాబును కోరిన మహిళ..

మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించిన చంద్రబాబు…


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page