సాక్షిత : చేవెళ్ల ఎంపీ *డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి , వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట్ మండలం పరిధిలోని చీమలదరి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి కేంద్రం మరియు గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించి, లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.
20.00 లక్షల నిధులతో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన మరియు 20.00 లక్షల నిధులతో పశువైద్యశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
చీమలదరి గ్రామంలో 180.00 లక్షల సీసీ రోడ్ల ప్రారంభోత్సవం మరియు 25.00 లక్షల నిధులతో గడ్డం రంజిత్ రెడ్డి ఉద్యానవనం ను ప్రారంభించారు.
అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న చీమలధరి గ్రామ సర్పంచ్ నర్సింహారెడ్డి ని మరియు వార్డు సభ్యులను అభినందిస్తూ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
స్వపరిపాలనతో వర్ధిల్లుతున్న గ్రామ స్వరాజ్యం
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…