SAKSHITHA NEWS

స్కూలు ఆటోను ఢీ కొట్టిన లారీ: విద్యార్థిని మృతి

హైదరాబాద్:
స్కూల్ ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో పదవ తరగతి విద్యార్థిని, ఉదయం కోల్పోయింది.

తార్నాకలోని కిమితి కాల నీకి చెందిన పదో తరగతి విద్యార్థిని సాత్విక స్కూల్‌కు వెళ్లేందుకు ఉదయం ఆటో లో బయలుదేరింది.

హబ్సిగూడ చౌరస్తా‌లో సిగ్నల్ పడడంతో ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో ముందున్న బస్సు కిందికి దూసుకెళ్లింది.

దీంతో గాయపడిన ఆటో డ్రైవర్ ఎల్లయ్య, సాత్విక ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ స్వాతిక మృతి చెందింది,

డ్రైవర్ ఎల్లయ్య పరిస్థితి విషమంగా ఉంది..


SAKSHITHA NEWS