స్కామ్‌ కాల్స్‌కు కొత్త పరిష్కారం

స్కామ్‌ కాల్స్‌కు కొత్త పరిష్కారం

SAKSHITHA NEWS

A new solution to scam calls

స్కామ్‌ కాల్స్‌కు కొత్త పరిష్కారం

స్కామ్‌ కాల్స్‌కు కొత్త పరిష్కారం
స్కామ్‌ కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో భారత టెలికాం విభాగం(DoT) కొత్త పరిష్కారంతో ముందుకొచ్చింది. నకిలీ కాల్స్‌ను గుర్తించే కొత్త వ్యవస్థను రూపొందించింది. 160తో ప్రారంభమయ్యే 10 అంకెల నెంబర్‌ సిరీస్‌ను తీసుకొచ్చింది. ఇకపై ప్రభుత్వ, నియంత్రణ, ఆర్థిక సంస్థల నుంచి వచ్చే కాల్స్‌కు ముందు ఈ నెంబర్‌ ఉండనుంది. నెంబర్లను జారీచేసే ముందు ‘టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు’ క్షుణ్నంగా తనిఖీ చేయాలని హెచ్చరించింది.

WhatsApp Image 2024 05 29 at 17.12.06

SAKSHITHA NEWS