SAKSHITHA NEWS

ప్రతి ఇంటికి జాతీయ జెండా: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

నాడు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో వికారాబాద్ మండలం మహిళా సమైక్య సంఘాల మహిళా సోదరిమనులకు 75వ స్వత్రంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS