SAKSHITHA NEWS

A love that crosses boundaries...

హద్దులు దాటుతున్న అభిమానం….

నెంబర్ ప్లేట్లపై సి.ఎం తాలుకా, ఎమ్మెల్యే తాలుకా…!!!

రెచ్ఛిపొతున్న కుర్రకారు….

రాష్ట్రం లోని పలుచోట్ల యువత కొత్త పుంతలు తోక్కుతుంది, తమ అభిమానాన్ని బైకుల నెంబర్ ప్లేట్లపై కనబరుస్తున్నారు…

ఒకరు సి.ఎం తాలుకా అంటే మరొకరు ఎమ్మెల్యే తాలుకా అని నెంబర్ ప్లేట్లపై రాయిస్తున్నారు….

నిబంధనలకు విరుద్ధమని తెలిసినా తమ అభిమానాన్ని ఏదొక విధంగా చాటుకొవాలనే ప్రయత్నం చేస్తున్నారు….

ఈ పైత్యం రాబొయే కాలంలో మరింత విస్తరించకముందే సంభందిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు…


SAKSHITHA NEWS