తమిళనాడులో ఓ మృదువు జంట ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రాణాలను కాపాడింది. అర్ధరాత్రి భగవతీపురం సమీపంలో ఘాట్ రోడ్డుపై వెళ్తున్న ప్లైవుడ్ లారీ రెయిలింగ్‌ను ఢీకొట్టి కింద రైల్వే ట్రాక్‌పై పడింది. పెద్ద శబ్దం రావడంతో షణ్ముగయ్య, కురుంతమ్మ దంపతులు నిద్ర లేచారు. రైలు వస్తోందని గమనించి టార్చిలైట్ వెలిగించి ట్రాక్‌పై పరిగెత్తారు. లోకో పైలట్ వారిని గుర్తించి బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పింది….
రైలు ప్రమాదాన్ని తప్పించిన మృదువు దంపతులు.’
Related Posts
కేశవర్ధిని నూనె అమ్ముతున్న వ్యక్తికి బట్టతల.. యూపీలో కేసు నమోదు
SAKSHITHA NEWS కేశవర్ధిని నూనె అమ్ముతున్న వ్యక్తికి బట్టతల.. యూపీలో కేసు నమోదు ఆయిల్ పెట్టుకుంటే అలర్జీ వస్తోందని ఫిర్యాదులు మేరఠ్ లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి అమ్మకాలు నూనె అమ్ముతున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు బట్టతలపై…
రాజస్థాన్ – జైపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం
SAKSHITHA NEWS రాజస్థాన్ – జైపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం హైవేపై ఓ ఎల్పీజీ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ట్రక్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు ఘటనలో ఐదుగురు మృతి.. 24 మందికి తీవ్ర గాయాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన ఐదుగురు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం…