SAKSHITHA NEWS

బాలుడి పేరు వివరములు కుంభ సృజన్ కుమార్ తండ్రి గోపి వయస్సు 13 సంవత్సరాలు, కులం ఎరుకల, 7 తరగతి ZPHS ఇంకొల్లులో చదువుతున్నాడు.
పిర్యాది మరియు తల్లి కుంభ రత్నాలు భర్త గోపి 32 సంవత్సరాలు కులం ఎరుకల ఇంకొల్లు గ్రామం మరియు మండలము.

కేసు వివరములు బాలుడు ZPHS ఇంకొల్లులో 7 తరగతి చదువుచున్నాడు 04.04.2023 తేది సాయంత్రం సుమారు 6.00 గంటల సమయంలో ఇంటి వద్ద సిగరెట్టు త్రాగుతూ ఉండగా తల్లి మందలించినది అందుకు సృజన్ అలిగి ఇంటిలో నుండి వెళ్లిపోయినాడు వరకు తిరిగి ఇంటికి రాలేదు ఆచూకీ తెలిసిన యెడల తల్లి రత్నాలు ఫోన్ నంబర్ 8466938321 మరియు ఇంకొల్లు ఎస్ఐ గారికి 9121102148 గార్లకు సమాచారం అందించవలసినదిగా కోరుచున్నాము


SAKSHITHA NEWS