కుత్బుల్లాపూర్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న  సొంత రెడ్డి పున్నారెడ్డి

కుత్బుల్లాపూర్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న సొంత రెడ్డి పున్నారెడ్డి

SAKSHITHA NEWS

మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికల అబ్జర్వర్ శ్రీ రిజ్వాన్ హర్షద్ మరియు డిసిసి అధ్యక్షులు నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన కుత్బుల్లాపూర్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంత రెడ్డి పున్నారెడ్డి

ఈ కార్యక్రమంలో సొంటి రెడ్డి పున్నారెడ్డి సభాముఖంగా మాట్లాడుతూ. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా సమిష్టి కృషితో కష్టపడితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అటు తెలంగాణ రాష్ట్రంలో ఇటు కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో గెలుపు తధ్యమని తెలియజేయడం జరిగినది అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అధిష్టానం నిర్ణయం మేరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టిన ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ అందరం కలిసి కలిసికట్టుగా కృషి చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని తన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగినది.
సొంటిరెడ్డి పున్నారెడ్డి అభిప్రాయాన్ని పది మందిని కలుపుకుపోయే తన మాటలను విన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు హర్షం వ్యక్తం చేయడం జరిగినది వ్యక్తం చేయడం


SAKSHITHA NEWS