SAKSHITHA NEWS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా … అశ్వారావుపేట మండలం

తిరుమలకుంట గ్రామం లో గౌడ సంఘం అధ్వర్యంలో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి వేడుకలు

సాక్షిత న్యూస్…18/08/2023

తిరుమలకుంట గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి వేడుకలును..తిరుమల కుంట గౌడ కులస్తులు ఘనంగా జండ ఆవిష్కరణ తో నిర్వహించారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమల కుంట గ్రామం లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను తిరుమలకుంట గ్రామ గౌడ కులస్తులు అందరూ కలసి కట్టు గా ఈ కార్యక్రమం ను జయప్రదం చేశారు …………

ఈ కార్యక్రమంలో తిరుమలకుంట గ్రామం లో ఉన్నటువంటి గౌడకులస్తులు అందరూ కలసి ఒక్కటే మాట మీద ఉండలి అన్ని
గౌడ కులస్తుల కు ఎలాంటి అపద వచ్చిన అందరూ కలిసి ఆ సమస్యను పరిష్కరించుకోవలని నిర్ణయించుకున్నారు…….

తిరుమలకుంట గౌడసంఘం… పెద్ద గౌడ్ గా గోద మల్లయ్య …. గారు…అలానే… తిరుమలకుంట..గౌడ సంఘం అధ్యక్షుడు గా ….. పరికిల రాంబాబు…గారు…బాధ్యతలు వహించుతున్నరు…ఈ కార్యక్రమం లో తిరుమలకుంట కు చెందినటువటి గౌడ కులస్తులు.. జుజ్జురి వెంకన్న బాబు గౌడ్… అలానే బొర్రా వెంకటేశ్వరరావు గౌడ్… పానుగంటి శ్రీను గౌడ్… P. రమేష్ గౌడ్…గడ్డ సతీష్ కుమార్ గౌడ్ … కోనా రోశయ్య గౌడ్….జుజ్జూరి సత్యనారాయణ గౌడ్…. తదితర గౌడ సభ్యులు..పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు


SAKSHITHA NEWS