సాక్షిత కృష్ణాజిల్లా.పామర్రు నియోజకవర్గం : పసుమర్రు లో అక్రమ మైనింగ్ జరుగుతుందని స్థానిక విఆర్ఓకి సమాచారం ఇవ్వగా స్పందించలేదు…
తన పరిధిలోని కొత్తూరులో రెండు వాహనాలను సీజ్ చేసి తరలించిన మీనా…
అక్కడ స్థానిక విఆర్ఓ స్పందించకపోవడం వెనక మామూళ్ళ మత్తు కారణమని ఆరోపిస్తున్న ప్రజలు..
ఈ మాఫియా డాన్ కొంతకాలంగా అధికార పార్టీకి దూరంగా ఉంటూ.. అధికార పార్టీ పేరు చెప్పుకొని మైనింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం..
ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో చూడాలి.. సిన్సియర్ గా
డ్యూటీ చేసిన మీనాని అభినందిస్తున్న ప్రజలు..
పామర్రు మండలంలోని, రిమ్మనపూడి, పోలవరం, మలయప్ప పేట చెరువులు తవ్వుతారని సమాచారం.. దీనిపై స్థానిక ఎమ్మార్వో, వీఆర్వోలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి..