SAKSHITHA NEWS

కర్నూల్ జిల్లా

రైతుని వరించిన అదృష్టం… రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన తుగ్గలి మండలం బసనే పల్లి గ్రామానికి చెందిన ఓ రైతుకు దొరికిన రెండు కోట్ల రూపాయల విలువ చేసే వజ్రం…రైతు దగ్గరి నుంచి గుట్టుచప్పుడు కాకుండా 2కోట్లరుపాయలకు కొనుగులు చేసిన వజ్రాల వ్యాపారాలు….

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ప్రతి ఏడాది వజ్రాల వేట భారీగానే సాగుతుంది. వర్షాలు పడటం ప్రారంభం కాగానే.. చాలా మంది పొలాల వెంబడి తిరుగుతూ వజ్రాల వేట సాగిస్తారు. తొలకరి వర్షాలు పడిన వెంటనే మండల వాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడకు వచ్చి వజ్రాల కోసం వెదికే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి ఏటా ఐదు నుంచి పది దాకా వజ్రాలు దొరుకుతున్నట్లు సమాచారం. తుగ్గలి మండలంలో  జొన్నగిరిలో.. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు.. పొలాల్లో వజ్రాల వేట మొదలుపెట్టారు.
చినుకు పడితే చాలు రాష్ట్ర నల్గొండ నుంచి వజ్రాల వేట కోసం ప్రజలు క్యూ కడుతుంటారు ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా వచ్చి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటా.
ఈ నేపథ్యంలోనే ఇటీవల కురిసిన వర్షాలతో తుగ్గలి కి చెందిన రైతుకు ఓ వజ్రం లభించింది. దీంతో ఆ రైతు కోటీశ్వ

WhatsApp Image 2023 06 06 at 1.32.33 PM

SAKSHITHA NEWS