SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సూరారం లో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద

సూరారం ప్రాంతంలో కొత్తగా ఏర్పడినటువంటి సూరారం పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో ఏసీబీ మరియు SHO తో కలిసి చెట్లను నాటిన కార్పొరేటర్ రావుల శేషగిరి , కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ 128 డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ ,ఈ కార్యక్రమంలో పాల్గొన్న BRS పార్టీ సీనియర్ నాయకులు మన్నె రాజు


SAKSHITHA NEWS