సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని సంజయ్ పురి కాలనీలో కాలనీవాసుల సౌజన్యం రూ.5 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన 41 సీసీ కెమెరాలను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని స్థానిక సీఐ క్రాంతి కుమార్ ,తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేరాలను నియంత్రించడంలో సిసి కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీ వాసులు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, కృష్ణ గౌడ్, బాబు గౌడ్, వేణు యాదవ్, పాపిరెడ్డి, కాలనీ వాసులు ఉప్పల శ్రీనివాస్, కిట్టు, రాము, శ్రీనివాస్ గౌడ్, దామోదర్, ప్రవీణ్ గుప్త, కిరణ్, పాషా, బండ మహేందర్, దాస్, శశిధర్, విఠల్, సయ్యద్ సాజిద్, మనోజ్, నాగరాజు, అజాం, వెంకటేష్, రెహాన్ తదితరులు పాల్గొన్నారు.
జగద్గిరిగుట్టలో 41 సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే…
Related Posts
సూర్యాపేట లో నూతన డీఎస్పీ కార్యాలయం ప్రారంభం
SAKSHITHA NEWS సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలో డీఎస్పీ కార్యాలయాన్ని ఐజి రమేష్ రెడ్డి ఐపీఎస్, IG సత్యనారాయణ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్…
కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి
SAKSHITHA NEWS కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోనితిర్మలాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన బోయిని శివమని ఉమ్మడి కరీం నగర్ జిల్లా స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీ లో…