సంక్షేమానికి నాలుగేండ్లు సంబరాలు
పాలకొండ పట్టణంలో వైసిపి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాన్ని ఏర్పరచి నాలుగేళ్లు అయినా సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు.నాలుగు సంవత్సరాల అయిన సందర్భంగా కేక్ కట్ చేశారు.బడుగు బలహీన వర్గానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అందించిందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పాలకొండ నియోజకవర్గం వైసీపీ నాయకులు పాల్గొన్నారు.