సాక్షిత వికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ పట్టణ ములోని ప్రముఖ సాయి తరుణ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి లో రేపు,ఆదివారము 11-00 గం!నుండి 3-00 గం!వరకు, ఉచిత వైద్య శిబిరం నిర్వ హిస్తున్న మని ,ఆసుపత్రి ,అధినేత , ప్రముఖ డా!!జయ ప్రసాద్ తెలియ జేశారు .ముఖ్యం గా,మూత్ర కోశ,కిడ్నీ ,సంబంధిత వ్యాధుల వైద్య నిపుణులు ,ప్రముఖ డా!!గౌతం కృష్ణా రెడ్డి ,వారి నేతృత్వంలో ,కిడ్నీలో రాళ్లు, వ్యాధులు,ప్రొస్టేట్ గ్లాండు,మూత్రంలో మంట,కిడ్నీ రాళ్ల తో కడుపులో నొప్పి, మూత్రం లో రక్తం, మూత్రం లో తెలుపుపోవడం,లైంగిక సమస్యలు,పిల్లలు (సంతానం) కలుగ కపోవడం,వంటి సమస్యల పైన ,వైద్య పరీక్ష లు నిర్వహించడం జరుగుతుందన్నారు.కావున తాండూర్ పట్టణ ము తోపాటు ,చుట్టూర,పరిసర ప్రాంతాలలో ఉన్న గ్రామాల ప్రజలు ,ఈ ఉచిత వైద్య శిబిరం మును,వినియోగించి సధ్వి నియోగం చేసుకోవాలని, మరి మరి సూచించారు .
తాండూర్ సాయి తరుణ్ మల్టీ స్పెాశాలిటి ఆసుపత్రి లో ఆదివారము ఉచిత వైద్య శిబిరము ఉంటుంది
Related Posts
ర్యాగింగ్ చేస్తే క్రిమినల్ కేసులు
SAKSHITHA NEWS ర్యాగింగ్ చేస్తే క్రిమినల్ కేసులు కుత్బుల్లాపూర్:ర్యాగింగ్‌తో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని బాలానగర్ ఏసీపీ హనుమంత్ రావు స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ డిగ్రీ కళాశాలలో ర్యాగింగ్ నిరోధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా…
శంకర్‌పల్లిలో చేతులు, తల లేని గుర్తుతెలియని మృతదేహం లభ్యం
SAKSHITHA NEWS శంకర్‌పల్లిలో చేతులు, తల లేని గుర్తుతెలియని మృతదేహం లభ్యం శంకర్పల్లి:చేతులు తల లేని గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ ఆదర్శ…