బీఆర్ఎస్ పార్టీ ప్రమాద భీమా చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి
పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పెగడ చందు ప్రమాదవశాత్తు మరణించగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మంజూరైన చెక్కును మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదేశాల మేరకు స్వయంగా వారి ఇంటికి వెళ్లి 2,00,000 /- (రెండు లక్షల రూపాయల) చెక్కును వారి తండ్రి పెగడ ఐలయ్య కు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అందజేయడం జరిగింది…
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీ రావు, మండల పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమ్ చందర్ రావు,మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత-రమేష్,AMC ఛైర్మెన్ బుర్ర మౌనిక- శ్రీనివాస్,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత-కృష్ణ,పట్టణాధ్యక్షుడు గుణపతి,తిప్పారపు దయాకర్, తాళ్లపెల్లి మనోజ్ గౌడ్,కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి,పట్టణ యూత్ అధ్యక్షుడు వహీద్,AMC డైరెక్టర్ బోయిని ముత్యాలు,అక్బర్, సతీష్,మొయిస్,సమీర్,ప్రశాంత్,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.