SAKSHITHA NEWS

కొట్లలో ఆధాయం ప్ర భుత్వమునకు వస్తున్న ,
ప్రత్తివైన్స్ లోపర్మిట్ రూమ్ పరిశుభ్రం లేవు,కనీస మౌలిక సౌవ్ కర్యాలు ,మూత్రశాల,ప్యాన్లు, లేక నరయాతనకు గురిచేస్తున్న ఎక్సేజ్ ఆధికారులు .

*సాక్షిత : * వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ ములో ,పట్టణానికి దూరంగ ఉండవలసిన వైన్ షాపులు,పబ్లిక్ ఉండే ఇండ్ల మధ్యలో,మెన్ రోడుకు ఆనుకుని దర్జాగా ఉన్నాయి. వైన్స్ పర్మిట్ రూమ్ ఉన్నాయి ,వాటిలో కనీసం మూత్ర శాలలు లేవు,ప్యాన్స్ లేవు .శుభ్రత లేవు ,మందు తాగే వినియోగ దారులు లక్షల కోట్ల డబ్బులు పెట్టి, దొంగల లాగా మురికి కంపు వాసన పర్మిట్ రూమ్ లోనే ,త్రాగుచున్నారు .భయట ఎక్కడైనా త్రాగితే పోలీసులు కేసులు లేదా,డబ్బులు వుసులు చేస్తారు. వైన్స్ లను,పర్మిట్ రూమ్ లను చూడాల్సిన ఎక్సైజ్ ఆధికారులు,మాముల్లకు తలొగ్గి కిమ్మన రు,మందు త్రాగే వినియోగ దారుల నుండి ప్ర భుత్వనికి లక్షులు కోట్ల లో ఆదాయము వస్తున్న , కనీసము మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదంటే మధ్య తరిగతి కష్ట జీవుల ప్రజలపై ఎంతో ప్రేమో తెలుస్తుందన్నారు .మందు త్రాగే వినియోగ దారులు,కనుక ఇప్పటికైనా ప్రతి వైన్ షాప్ ,ప్రక్కన ఉండే పర్మిట్ రూమ్ లలో ,మూత్ర శాలలు ప్యాన్లు ,ఏర్పాటు చేయవలసినదిగా ఎక్సైజ్ అధికారుల ను కొరుచు న్నారు.


SAKSHITHA NEWS