SAKSHITHA NEWS

డా!బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి.తాండూర్ చరిత్రలో, కని విని ఎరుగని, రీతిలో నాభూతో అన్న చందంగా జరిగినాయి.


వికారాబాద్ జిల్లా తాండూర్ డా!!బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సము న్నత విజ్ఞాన ఘని మూర్తి బస్టాండ్ సమీపమున ఉన్న విగ్రహం కాడ, మున్సిపల్ అధికారులు,ఉదయమే వి గ్రహం ముందర ఎర్రా కార్పేట్ పరిచినారు.పూలతో అలంకరించినారు,ఉదయ జూనియర్ ప్రభుత్వకళ శాలనుండి 12-00 గం!కు ర్యాలీ డిజేతో ప్రారంభం ఐనది, బస్టాండ్ చౌరస్త లో ఉన్న అంబేద్కర్ విగ్రహమునకు MLA ప్రజాసంఘాల నాయకులు పూలమాలలతో సత్కా రించినారు, అక్కడి నుండి ర్యాలీగా పోలీస్ స్టేషన్ చౌ రస్త నుండి రైతుమార్కెట్ లో ఏర్పాటు చేసిన సభావరకు వెళ్లారు, ఇట్టి సభా అధ్యక్షులుగా మెట్లి ఆశన్న , మార్కెట్ కమిటీ డైరెక్టర్, .ముఖ్య అథితిగా MLA పైలెట్ రోహిత్ రెడ్డి .అలాగేప్రజా సంఘాల నాయకులు,K. శ్రీనివాస్ CITU జిల్లా నాయకులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్, రాజ్ గౌడ్ , BRS పట్టణ అధ్యక్షులు, నాయుమ్ అప్పు ,MRPS ఆనందుకుమార్ , రైతు సంఘం భుగ్గప్ప , మున్సిపల్ వైస్ చైర్మన్ దీపానర్సిములు ,PDSU P. శ్రీనివాస్ . తదితరులు ఉన్నారు.

స్వాగతోపన్యాసం K. శ్రీనివాస్ స్వాగతం పలుకుతూ మాట్లాడినారు.అంబేద్కర్ వ్రాసి న,రాజ్యంగం మును, ప్రభుత్వలు, తప్పకుండా అమలు చేయాలి, కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యంగానికి తూట్లు పొడుస్తున్నట్లు ప్రభుత్వ విధి విధానాల ద్వారా తెలుస్తున్నదనారు. ప్రభుత్వ రంగా సంస్థలను ప్రవేట్ చేస్తూ, ఒకే దేశం ఒకే చట్టం ఒకే మతం అంటున్నది, ఒకే దేశం అన్న బీజేపీకీ,ఒకే కులం అనే దమ్ము ఉన్నదా?హిందువులం భందువులం అంటారు మంచిదే, గ్రామాలలో దేవాలయాలలో దళితులను, రానియరు, వచ్చిన సంపి వేస్తారు కదా. ప్రేమించిన యువతీ యువకులను కులం పరువు అంటూ చoపుతు న్నారు, అని అనేక ప్రశ్నలు కురిపించారు.MLA మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు అమలు చేయలన్నారు, అందుకే సీఎం కెసిఆర్ , దళిత బంధు పథకం తెచ్చరన్నారు, తెలంగాణ లో 132 అడుగుల విగ్రహం హైదరాబాద్ లో పెట్టరన్నారు. అసెంబ్లీ కొత్త భవనమునకు అంబేద్కర్ పేరు పెట్టారు, కనుక ప్రపంచం లో ఉన్న అన్ని సంఘాల నాయకులు కెసిఆర్ ను కొనియాడుచున్నరన్నారు.

హైదరాబాద్ లో అంబేద్కర్ సభకు MLA , వెళుతున్నరని, వెళ్లి పోయినారు, అవేంటనే సభ లో ఖుర్చున్న వారందరు, లేచిపోయినారు, భోజనాల దగ్గరకు భోజనాలు చేసిన వా రందరు, మళ్ళీ రాగలరని నిర్వహకులు ఎంతో వేదనతో చెప్పిన భోజనాలు చేసిన వారందరు, ఆటే వెళ్లి పోయినారు. అంతకు ముందు బీజేపీ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహము నకు పూలమాలలతో సత్కరించారు. U.రమేష్ బీజేపీ జిల్లా నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి క్రిష్ణ గౌడ్ బధ్రు, పాండు బీజేపీ కౌన్సిలర్లు, ఉన్నారు, ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర, TSUTF ఉపాధ్యాయ సంఘం వారు చల్లని సళ్ళ పోయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ M రమేష్ మారాజ్, M. రాకేష్ మారాజు, సయ్యద్ షూ్కూర్, భాతుల వెంకటయ్య గారు, రవి , తదితరులు ఉన్నారు. ప్రజా సంఘాల నాయకులు జై బీమ్, బీసీ సంఘం నాయకులు బసయ్య, రాజ్ కుమార్, డా!సంపత్ కుమార్, జుంటి పల్లి వెంకటయ్య, PDSU,CITU. MRPS -SFI,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS