ఈ నెల 13వ తేది నాడు మర్పల్లి మండల కేంద్రంలో, రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనం సభ ఏర్పాట్లను పరిశీలించిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ .
ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.