ప్రకాశం జిల్లా
త్రిపురాంతకం మండలం విశ్వనాథపురం గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో 104 వాహనాన్ని ప్రారంభించిన ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి మండల కన్వీనర్ పోల్ రెడ్డి కో కన్వీనర్ ఎల్లారెడ్డి సర్పంచ్ సంఘం అధ్యక్షులు రంగబాబు విశ్వనాధపురం సర్పంచ్ శేషం మాధవి లత ఎంపీటీసీ ముసలయ్య వైద్య సిబ్బంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
![విశ్వనాథపురం గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో 104 వాహనాన్ని ప్రారంభించిన ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి 2 WhatsApp Image 2023 04 06 at 1.53.29 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-06-at-1.53.29-PM-1024x461.jpeg)