గడపగడపకు మన ప్రభుత్వం 106వ రోజు
ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం సంక్షేమ పథకాలు అందుకొన్న ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ మన కోవూరు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం 106వ రోజు బుచ్చిరెడ్డి పాళెం మండలం, పెనుబల్లి పంచాయతీలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ధి వివరాల కరపత్రాలు అందజేసీ, ఈ పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి వివరించిన కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
https://www.youtube.com/c/SAKSHITHANEWS