SAKSHITHA NEWS

తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు సారధ్యంలో జరిగిన బహిరంగ సభ లో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు మరియు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు, నాయకులు


SAKSHITHA NEWS