ఆసిఫాబాద్ జిల్లా లో కొనసాగుతున్న బట్టీవిక్రమార్క మార్చ్ పాదయాత్ర

Spread the love

ఆసిఫాబాద్ జిల్లా లో కొనసాగుతున్న బట్టీవిక్రమార్క మార్చ్ పాదయాత్ర


ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర కొనసాగిపుగా హథ్ సే హథ్ జోడో అభియాన్ యాత్ర మద్దతుగా తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ మహాపాదయాత్ర ఏఐసీసీ సభ్యులు రాష్ట్ర CLP నేత భట్టి విక్రమార్క తో పీపుల్స్ మార్చ్ మహా పాదయాత్రలో పాల్గొన్న,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ నాయకులు కల్తి వెంకట్,5వ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ మండలం నుండి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం జైనూర్ మండలంలో విజయవంతంగా కొనసాగుతున్న, పీపుల్స్ మార్చ్ మహాపాదయాత్రలో భాగంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు పూచ్చకాయల వీరభద్రం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు దుర్గా రావు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మధిర నియోజకవర్గ ప్రధానకార్యదర్శి దేవరకొండ రాజీవ్ గాంధీ, తోటకూర, జిల్లా ప్రధానకార్యదర్శి జర్రిపోతుల అంజిని,వైరా నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పంమ్మి అశోక్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీసంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page