SAKSHITHA NEWS

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి నిశ్చితార్ధ ఆహ్వాన పత్రికను అందజేసిన కొంపల్లి చైర్మన్ దంపతులు…


సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి కుమార్తె నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను అందజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి మున్సిపల్ చైర్మన్ దంపతులు సన్న కవితశ్రీశైలం యాదవ్.


SAKSHITHA NEWS