SAKSHITHA NEWS

కుమార్తె వివాహానికి మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ని ఆహ్వానించిన కాట్రగడ్డ వాసుబాబు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి. పి. సబితా ఇంద్రా రెడ్డి ని, తెలంగాణ రాష్ట్ర యువ నాయకులు . పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ని సబితమ్మ సోషల్ మీడియా వారియర్ కాట్రగడ్డ వాసుబాబు శ్రీనగర్ కాలనీలోని తమ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాట్రగడ్డ వాసుబాబు కుమార్తె వివాహానికి ఆహ్వాన పత్రిక అందజేసి..యువ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమములో రాజేంద్రనగర్ సీనియర్ నాయకులు డి రమేష్ ముదిరాజ్ జల్పల్లి మాజీ ఉప సర్పంచి ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ . షేక్ జహంగీర్ , యువ నాయకులు మహేంద్ర ముదిరాజు , మల్లికార్జున్ ఉన్నారు


SAKSHITHA NEWS