పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధికి అన్ని విధాలా సహాయసహకారాలు

Spread the love

All kinds of assistance for the development of Peddapalli Parliament

పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధికి అన్ని విధాలా సహాయసహకారాలు అందించండి- పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత.

రాష్ట్ర ఐ.టి, పురపాలక శాఖ మంత్రి, బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత . ఈ సందర్భంగా కెటిఆర్ తో వెంకటేష్ నేత ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాలలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్రం నుండి రావాల్సిన పలు అంశాలను మరియు సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపులు, సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిలుపుదలపై, రైలే ప్రాజెక్టులను, హల్టులు, నూతన సర్వీసులు, మౌలిక సదుపాయాలు, పెద్దపల్లి, మంచిర్యాల.

జిల్లాలలో నవోదయ విద్యాలయాల మంజూరు, నేషనల్ హైవే ప్రాజెక్టులను, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేక హోదా తదితర అంశాలపై పార్లమెంటులో చర్చించిన తీరును కేటీఆర్ కి వివరించి రానున్న కాలంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహాయసహకారాలు అందించాలని కోరిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page