SAKSHITHA NEWS

Blast in Chilakalaguda Dood well

సాక్షితసికింద్రాబాద్ : చిలకలగూడ దూద్ బావిలో పేలుడు ఘటనలో గాయపడి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు వ్యక్తులను మెరుగైన చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలిస్తున్నాం
బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం


ప్రమాదంలో మొత్తము 8 మంది గాయపడగా అందులో నారాయణస్వామి వ్యక్తి చనిపోయారు,
ఖలీమా బేగం, జాఫర్, నర్సింగరావు, శ్రీనివాస్ లను యశోద ఆసుపత్రికి తరలిస్తున్నాం
మృతి చెందిన నారాయణ స్వామి కుటుంబాన్ని ఆదుకుంటాం
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్


SAKSHITHA NEWS