SAKSHITHA NEWS

ఎమ్మెల్యేకు పలు ఆహ్వాన పత్రికల అందజేత…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన నాయకులు మరియు సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పలు ఆహ్వాన పత్రికలు అందజేశారు