
పదవి కాలం 5 సం|| పూర్తయిన సందర్బంగా నియోజకవర్గ ఇంచార్జి మరియు అధ్యక్షులు ని మరియాదా పూర్వకంగా కలిసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ||
పదవి కాలం 5 సం|| పూర్తయిన సందర్బంగా ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మరియు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి ని మరియాదా పూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ గోపాల్ రెడ్డి కార్పొరేటర్లు ఆగం పాండు ముదిరాజ్, సురేష్ రెడ్డి, చిట్ల దివాకర్ . ఈ కార్యక్రమంలో కో -ఆప్షన్ మెంబెర్ తలరి వీరేష్, శ్రీకాంత్ రెడ్డి, జగన్ యాదవ్, నాగరాజ్ యాదవ్, సాయి, ఆంజనేయులు వర్మ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app